naidupet

naidupet

Friday, October 3, 2014

Ankamma temple, naidupet.

దశరా శరనవరాత్రుల్లులో బాగంగా ఈరోజు విజయదశమి సందర్బంగా శ్రీ శ్రీ శ్రీ అంకాలమ్మ పరమేశ్వరి దేవస్థానం లో అమ్మవారిని విశేష అలంకరణలో తయారు చేసారు. చూసి తరించండి ...మీకు మీ కుటుంబ సభ్యులకు దశరా శుభాకాంక్షలు....

No comments:

Post a Comment